దుబ్బాక విజయంతో జనగామ జిల్లా కేంద్రంలో BJP సంబరాలు..

0
45

తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా చూసిన దుబ్బాక ఎన్నికల్లో BJP అభ్యర్థి విజయం పొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలాయి..

జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here