జనగామ జిల్లా లో బిజెపి & బిజెవైమ్ నాయకుల అరెస్ట్..

0
72

జనగామ జిల్లా లో బిజెపి & బిజెవైమ్ నాయకులను హైదరాబాద్ ఎలాంటి కర్యక్రమం లేకుంన్న ప్రగతి భవన్ ముట్టడి ఇస్తారు అన్న భయంతో TRS ప్రభుత్వం అర్ధరాత్రి బిజెపి నాయకులను అరెస్టు చేయడం సిగ్గు చేటు అని బిజెవైమ్ జిల్లా అధ్యక్షుడు జనగామ శానబోయిన మహీపాల్ అన్నరు రాత్రి 12 గంటల కు ఇళ్ళకు వేల్లి పోలిస్ లు అక్రమంగా అరెస్టు చేసి పోలిస్ స్టేషన్ కి తీసుకొచ్చారు ఎన్ని అక్రమ కేసులు పేట్టిన బిజెపి ప్రజల సమస్యలపై పోరాటం అపదు…జనం కోసం ఎప్పుడూ వేనకడుగు వేసేది లేదు అన్నరు…అరెస్టు చేసిన వారిలో బిజెపి జిల్లా ప్రాదన కార్యదర్శి సౌడ రమేష్, శివరాజ్ యాదవ్ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల సత్యం పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మ, పట్టణ ప్రాదన కార్యదర్శి అనిల్ ,గుజ్జులా నారయణ, కోత్తం శ్రీను, అకుల క్రాంతి, కోట వినోద్, లింగాల ఘనపూర్ మండల అద్యక్షు సంపత్ జిల్లా నాయకులు, నర్మేట మండల అద్యక్షు దరవత్ రాజు నాయక్ మరియు అన్ని మండల అధ్యక్షులను బిజెవైమ్ నాయకులని అరెస్టు చేసారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here