జనగామ జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు..

0
54

జనగాం జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల, ఓం శాంతి కాటన్ మిల్ , నేలపోగుల వెంకట సాయి కాటన్ మిల్ లలో సి సి ఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించిన పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టేషన్ గన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఇలాంటివి కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుండి ఎన్ని ఒత్తిడులు ఇబ్బందులు వచ్చినా దేశం లో చాలా వరకు ప్రజలకు అన్నం పెట్టేది తెలంగాణ రైతాంగం వడ్ల కొనుగోలు సన్నరకానికి గిట్టుబాటు ధర కేంద్రం నిర్ణయించిన దాని కంటే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తే మీ రాష్ట్రం నుండి వచ్చే వడ్లను మేము కొనుగోలు చెయ్యమని లేక పంపిన కేంద్ర ప్రభుత్వం మిగతా పార్టీలు ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వరి కాటన్ వంటి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేకపోతున్నారు దుబ్బాక లో మాటల గారడీ చేసి గెలిచారు అది కొన్ని రోజులే రైతాంగం ఇప్పుడైనా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు దళారుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించే దిశగా అన్ని కార్యక్రమాలు చేపడతామని ఏ మండలం రైతులు వారికి కేటాయించిన మిల్లు లోకి వెళ్లి అమ్మకం జరపాలని గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం పత్తి కాటన్ గాని వరిధాన్యం గాని అధిక మొత్తంలో రావడం వల్ల దళారుల చేతిలో పడి మోసపోవద్దని ప్రతి గింజ కొనుగోలు జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో పాల్గొన్న జనగామ జిల్లా కలెక్టర్ భాస్కర్ రావు జడ్పీ చైర్మన్ పగల సంపత్ రెడ్డి , లింగాల గణపురం ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, జెడ్ పి టి సి టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు గుడి వంశీధర్ రెడ్డి, జనగామ జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు మనోహర్ రెడ్డి, కొమురవెల్లి దేవస్థానం మాజీ చైర్మన్ కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సే వెళ్లి సంపత్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లంపల్లి నాగేందర్, మండల ఇన్చార్జి కమిటీ సభ్యురాలు ఊడుగుల భాగ్యలక్ష్మి, లింగాల గణపురం సర్పంచ్ లఫోరం అధ్యక్షులు దూసర గణపతిపిఎసిఎస్ చైర్మన్ కళ్లెం ఋషిగంపల ఉపేందర్ , పిఎసిఎస్ చైర్మన్ లింగాల గణపురం శ్రీశైలం, గుగ్గిళ్ళ హరికృష్ణ, బుషగంపల ఆంజనేయులు, జాగృతి జనగామ జిల్లా అధ్యక్షులు కొత్తకొండ గంగాధర్ వివిధ గ్రామాల రైతు కోఆర్డినేటర్లు టిఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here