2సం,, ల తర్వాత జనగామ జిల్లాకి వస్తున్న KCR గారికి జనగామ ప్రజల విజ్ఞప్తి..

0
98

రైతు వేదికతో పాటు “మెడికల్ కాలేజ్” కి భూమి పూజ చేయాలి.
జనగామ ఎన్నికలప్రచారనికి 2018 నవంబర్ లో జనగామ జిల్లా కేంద్రానికి   వచ్చిన KCR గారు, జనగామలో Medical కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు..

2. జనగామ జిల్లా ఏర్పాటు సంపూర్ణం అయ్యేలా జనగామ జిల్లా పోలీస్ SP కార్యాలయం ఏర్పాటు చేయాలి.

3. పాలకుర్తి, స్టేషన్ ఘనపురం మండల 1కేంద్రాలను మున్సిపాలిటీ లుగా ఏర్పాటు చేయాలి..

జనగామ జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చవ్యదనికి 100 కోట్లు కేటాయించాలి..

4. జనగామ పట్టణాన్ని, రూరల్ గ్రామాలను రెండు  మండలాలుగా, మరో 2 మండలలతో  మొత్తం15 మండలాలు గలా జనగామ జిల్లా  ఏర్పాటు చేయాలి..

5. 500ల ఎకరాలలో జనగామ జిల్లా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలి..

6. పోరాడి సాధించుకున్న జిల్లాలో భావితరాలకు పోరాట వారసత్వాన్ని అందించేలా.. స్పూర్తి స్థూపం, సమావేశ మందిరం, మ్యూజియం*ఏర్పాటు చేయాలి..

7. ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి..

జనగామ జిల్లా ప్రజల పక్షాన కేసీఆర్ గారికి ఇవే మా దరఖాస్తు..

.జై జనగామ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here