మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్.. 3రోజుల క్రితం KCR ని కలిసిన చిరు..

0
80

తెలుగు హీరో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకోగా రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు, వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here