ప్రగతి భవన్ ముట్టడించిన తెలుగుదేశం పార్టీ (TDP)..

0
49

రైతు సమస్యలు వెంటనే పరిష్కరించాలి అని రైతు ఐక్య వేదికకు మద్దతుగా ప్రగతి భవన్ ముట్టడించిన తెలుగుదేశంపార్టీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ అంబటి జోజి రెడ్డి గారిని అరెస్ట్ చేసి గోశామహల్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here