ఈ రోజు జిల్లా కోర్టు పరిధిలో నిర్మించుచున్న PASSCO కోర్టు భవన నిర్మాణము పనులను శ్రీమతి దివ్య దేవరాజన్, Spl. Secretary, commissioner of Women & Child Welfare Department Telangana State గారు పరిశీలించి, ఇట్టి PASSCO కోర్టును child friendly ఉండే విధముగా కోర్టు భవనము నిర్మించాలని సూచించారు..