రేపు జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో సీఎం కేసీఆర్ పర్యటన..

0
55

జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మద్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు వేదికను ప్రారంభిస్తారు.

రైతు వేదిక సమీపంలోని పల్లె ప్రకృతి వనాన్ని సిఎం సందర్శిస్తారు.
రైతులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.

ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణాన్ని చేపట్టిన ఉద్దేశాన్ని, రైతు వేదికల ఆవశ్యకతను, వాటి ద్వారా జరిగే కార్యకలాపాలను ముఖ్యమంత్రి వివరిస్తారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రైతుబంధు జిల్లా, మండల, గ్రామ కమిటీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here