Jangaon News దుబ్బాక విజయంతో జనగామ జిల్లా కేంద్రంలో BJP సంబరాలు.. By JNtv Telugu - November 10, 2020 0 32 Facebook Twitter Pinterest WhatsApp తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా చూసిన దుబ్బాక ఎన్నికల్లో BJP అభ్యర్థి విజయం పొందడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆనందంలో మునిగితేలాయి.. జనగామ జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు .