జనగామ అంబేద్కర్ విగ్రహం ముందు ఆందోళనకి దిగిన దళిత సంఘాలు..
దళితున్ని దూషించిన అయ్యగారిని రిమాండ్ చేసాకే ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పిన దళిత సంఘాలు..
C.I. మల్లేష్ యాదవ్ మాట్లాడి రెండు రోజుల్లో రిమాండ్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు ఆందోళన విరమించిన దళిత సంఘాలు..