వరంగల్ రూరల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వార్తల సేకరణలో భాగంగా ఎక్కడైనా ప్రింట్ అండ్
ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై ఎవరైనా దురుసుగా ప్రవర్తించే కూడదని ప్రవర్తించినట్టు గాని దాడులకు పాల్పడిన అటువంటి వ్యక్తులు,గాని వారిపై కఠిన చర్యలు తప్పవని అంటున్నారు ఏసిపి సారంగపాణి, ఎంతటి వారైనా సరేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఎక్కడ ఏ సంఘటన జరిగినా అనునిత్యం ప్రజలకు వెనువెంటనే తెలియజేసే వార్త విలేకరులను వారిపై దురుసుగా ప్రవర్తించి దాడులకు పాల్పడడం వంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే రంగా శిక్షిస్తామని తెలిపినారు.