తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన TRS రాష్ట్ర నాయకులు ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి.. By JNtv Telugu - December 7, 2020 0 48 Facebook Twitter Pinterest WhatsApp రైతులకు మద్దతుగా నిలుస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఈరోజు ప్రగతి భవన్ లో TRS రాష్ట్ర నాయకులు ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి రైతు పోరాటానికి మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు..