తెలంగాణ రాష్ట్ర సమితి టెక్ సెల్ (సాంకేతిక విభాగం) నూతన కార్యాలయం ప్రారంభించిన మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్..

0
30

తెలంగాణ భవన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన టెక్ సెల్ కార్యాలయాన్ని ఇవ్వాళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్ లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు ఎమ్మెల్సీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ నవీన్ రావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యకలాపాలను 2013 నుండి పార్టీ టెక్ సెల్ నిర్వహిస్తుంది. పార్టీ సభ్యత్వ డేటాబేస్, కమిటీల డేటా బేస్, ఇతర సాఫ్ట్వేర్ అప్లికేషన్లు, పార్టీ వెబ్ సైట్, సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ నిర్వహణ టెక్ సెల్ ఆధ్వర్యంలో జరుగుతోంది.

ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటిఆర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో టెక్ సెల్ కూడా కీలకపాత్ర పోషిస్తుంది అన్నారు. ఈ నూతన కార్యాలయం టెక్ సెల్ కార్యకలాపాలు మరింత మెరుగ్గా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here