గ్రాడ్యుయేట్ MLC ఓటరు నమోదుకు ఈ లింక్ ఓపెన్ చేసి ఓటు నమోదు చేసుకోండి.. చివరి తేదీ నవంబర్ 6th 2020..

0
52
MLC ఓటరు నమోదుకు అర్హత ప్రమాణాలు :
దరఖాస్తుదారు స్థానిక నియోజకవర్గ నివాసి అయి ఉండాలి. 
దరఖాస్తుదారుడు నవంబర్ 1, 2020 నాటికి కనీసం 3 సంవత్సరాల గ్రాడ్యుయేషన్‌లో అర్హత సాధించి ఉండాలి. 
మాజీ గ్రాడ్యుయేట్లు కూడా తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.


ఎమ్మెల్సీ ఓటర్ నమోదు లింక్ :
https://ceotserms1.telangana.gov.in/MLC/form18.aspx

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here